థోర్​ తెలుగు ట్రైలర్​: దేవుళ్ళకి వాళ్ళ స్వార్థమే ముఖ్యం

By udayam on May 24th / 10:20 am IST

మార్వెల్​ మూవీ ‘థోర్​ : లవ్​ అండ్​ థండర్​’ తెలుగు ట్రైలర్​ ఈరోజు రిలీజ్​ అయింది. 2017లో వచ్చిన తొలి థోర్​ సినిమా తర్వాత 2వ పార్ట్​గా ఈ మూవీని తెస్తున్నారు. థోర్​గా క్రిస్​ హెమ్స్​వర్త్​, జేన్​ ఫోస్టర్​గా నటాలీ పోర్ట్​మన్​, విలన్​గా ఆస్కార్​ విన్నర్​ క్రిస్టియన్​ బేల్​లు నటిస్తున్నారు. ట్రైలర్​లో విలన్​ చెబుతున్న ‘దేవుళ్ళకి వాళ్ళ స్వార్థమే ముఖ్యం’ అనే డైలాగ్​ ఆకట్టుకుంటోంది. కళ్ళు చెదిరే గ్రాఫిక్స్​తో వస్తున్న ఈ మూవీ జులై 8న తెలుగులో విడుదల కానుంది.

ట్యాగ్స్​