పడవ మునిగి 14 మంది గల్లంతు

By udayam on September 14th / 10:53 am IST

మహారాష్ట్రలోని వరద నదిలో ఓ నాటు పడవ బోల్తాపడిన ఘటనలో 14 మంది జాడ గల్లంతైంది. వీరిలో 3 గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. అమరావతి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఈరోజు ఉదయం 1030 గంటల వద్ద హత్రానా గ్రామంలో చోటు చేసుకుంది. మునిగిపోయిన వారి జాడ కోసం గజ ఈతగాళ్ళ సాయంతో పోలీసులు వెతుకున్నారు.

ట్యాగ్స్​