భారత్​ మరో 3 రఫేల్​ విమానాలు

By udayam on July 22nd / 2:50 am IST

భారత్​కు 7వ విడతలో మరో 3 రఫేల్​ విమానాలను ఫ్రాన్స్​ బుధవారం డెలివరీ చేసింది. ఫ్రాన్స్​ నుంచి ఏకధాటిగా 8వేల కి.మీ.లు ప్రయాణం చేస్తూ ఇవి భారత్​కు చేరుకున్నాయి. వీటి రాకతో భారత్​ వద్ద ఉన్న మొత్తం రఫేల్​ల సంఖ్య 24కు చేరుకుంది. మార్గమధ్యంలో ఇవి యుఏఈ ఎయిర్​ ఫోర్స్​ సాయంతో ఫ్యూయెల్​ ఎక్కించుకున్నట్లు భారత ఎయిర్​ఫోర్స్​ ట్వీట్​ చేసింది.

ట్యాగ్స్​