ఒడిశా: పట్టాలు తప్పి ఫ్లాట్​ ఫాం పైకి గూడ్స్

By udayam on November 21st / 10:13 am IST

ఒడిశాలోని కోరై స్టేషన్ వద్ద ఒక గూడ్స్ బండి పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. రెండు రైలు మార్గాలు మూసుకుపోయాయి. రైల్వే స్టేషన్ భవనం కూడా దెబ్బతింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ట్రైన్​ కోసం ప్రయాణికులు వెయిట్​ చేసే గది లోకి ట్రైన్​ దూసుకువచ్చినట్లు తెలుస్తోంది. పదికి పైగా భోగీలు తిరగబడ్డాయి. వీటి కింద ప్రయాణికులు చిక్కుకుని మరణించారని రైల్వే పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్​