క్వాంటమ్​ సైన్స్​ రూపురేఖలు మార్చిన ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్​

By udayam on October 4th / 10:43 am IST

ఈ ఏటి ఫిజిక్స్​ నోబెల్​ బహుమతి ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. అలెనఅలేన్ ఆస్పెక్ట్‌, జాన్ ఎఫ్ క్లాజ‌ర్‌, ఆంటోన్ జిలింగర్‌లు ఫోటాన్ల ప‌రిశోధ‌న‌, క్వాంట‌మ్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ సైన్స్‌లో చేసిన ప్ర‌యోగాల‌కు గాను ఈ అవార్డు దక్కింది. ఈ ముగ్గురి శాస్త్ర‌వేత్త‌ల ప‌రిశోధ‌న ఆధారంగా క్వాంట‌మ్ ఇన్ఫ‌ర్మేష‌న్‌లో కొత్త టెక్నాల‌జీకి మార్గం సులువైంది. ప్ర‌స్తుతం క్వాంట‌మ్ కంప్యూట‌ర్స్‌, క్వాంట‌మ్ నెట్‌వ‌ర్క్స్‌, సెక్యూర్ క్వాంట‌మ్ ఇన్‌క్రిప్టెడ్ క‌మ్యూనికేష‌న్‌లో విస్తృత స్థాయిలో ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి.

ట్యాగ్స్​