3 గురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

By udayam on November 25th / 5:08 am IST

తెలంగాణలో జరుగుతున్న శాసనమండలి ఎన్నికల్లో 3 చోట్ల తెరాస అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. నిజామాబాద్​ జిల్లా స్థానం నుంచి కల్వకుంట్ల కవిత, రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాలకు పట్నం మహేందర్​ రెడ్డి, శంభీపూర్​ రాజులు అభ్యర్ధిత్వాలు ఏకగ్రీవం అయ్యాయి. ఈనెల 26తో నామినేషన్ల ఉపసంహకరణ గడువు ముగిసిన తర్వాత వీరి ఎంపిక లాంఛనం కానుంది.

ట్యాగ్స్​