ట్విట్టర్​కు ముగ్గురు సీనియర్​ ఉద్యోగుల గుడ్​బై

By udayam on May 18th / 10:57 am IST

ఏ ముహూర్తాన మస్క్​ ట్విట్టర్​ను కొంటానని చెప్పాడో గానీ అప్పటి నుంచి ఈ మైక్రై బ్లాగింగ్​ సంస్థ మేనేజ్​మెంట్​ కుదుపులకు లోనవుతోంది. ఇటీవల ఈ సంస్థ సీఈవో పరాగ్​ అగర్వాల్​ సంస్థలోని సీనియర్​ ఉద్యోగుల్ని తొలగించిన సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆ సంస్థ సీనియర్​ ఉద్యోగులైన ఇల్యా బ్రైన్​, కత్రినా లేన్​, మాక్స్​ స్మీషర్​లు సైతం కంపెనీని వీడినట్లు టెక్​ క్రంచ్​ రిపోర్ట్​ చేసింది. లింక్డ్​ ఇన్​ సంస్థ నుంచి వచ్చిన వీరంతా గత ఏడాదిన్నరగా ట్విటర్లో కొనసాగుతున్నారు.

ట్యాగ్స్​