తునివు తెలుగు ట్రైలర్ వచ్చేసింది

By udayam on January 3rd / 7:59 am IST

కోలీవుడ్ స్టార్ హీరో తాలా అజిత్.. హీస్ట్​ మూవీ తెగింపు తెలుగు ట్రైలర్​ లాంచ్​ చేశారు. హెచ్ వినోద్ డైరెక్షన్లో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మంజు వారియర్, సముద్రఖని కీరోల్స్ లో నటిస్తున్నారు. ట్రైలర్ ఆద్యంతం గన్స్, గ్యాంగ్స్, మైండ్ గేమ్స్, మనీ… చుట్టూ తిరుగుతుంది. ట్రైలర్ ఐతే, చూసే ఆడియన్స్ కు గూజ్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక, తాలా యాక్టింగ్ గురించి చెప్పేదేముంది… అదరగొట్టేసాడు. పోతే, ఈ సినిమా బ్యాంకు దొంగతనం నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటరైనర్ అని తెలుస్తుంది.

ట్యాగ్స్​