ఆల్ టైం నెం.1 సౌత్ మూవీ ట్రైలర్ గా తునివు

By udayam on January 2nd / 7:07 am IST

అజిత్ కుమార్ ‘తునివు’ ట్రైలర్ యూట్యూబ్​ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. విడుదలైన 24 గంటల్లో 30 మిలియన్​ వ్యూస్​ దక్కించుకున్న తొలి సౌత్​ ఇండియా మూవీగా నిలిచింది. దీంతో తాలా అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న వీరంగం మాములుగా లేదు. హెచ్ వినోద్ డైరెక్షన్లో తాలా అజిత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా బ్యాంకు రాబరీ నేపథ్యంలో సాగే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. పొంగల్ 2023 కానుకగా తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో విడుదల కాబోతుంది.

ట్యాగ్స్​