సురేందర్​ రెడ్డి దర్శకత్వంలో అఖిల్​

By udayam on April 6th / 1:41 pm IST

టాలీవుడ్​ హీరో అఖిల్​ అక్కినేని, సూపర్​ హిట్​ చిత్రాల దర్శకుడు సురేందర్​ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం ఖరారైంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్​లుక్, టైటిల్​ను ఈ గురువారం ఉదయం 9 గంటలకు రివీల్​ చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఎకె ఎంటర్​టైన్​మెంట్స్​ నిర్మిసత్ఉన్న ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్​