జగన్​కు థ్యాంక్స్​ చెబ్తున్న టాలీవుడ్​

By udayam on April 7th / 11:42 am IST

కొవిడ్​–19 దెబ్బకు మూతబడ్డ ధియేటర్లను ఆదుకోవడానికి ఈరోజు పలు రాయితీలను ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ప్రకటించింది. 3 నెలల పాటు ధియేటర్ల కరెంట్​ బిల్లుల్ని రద్దు చేయడంతో పాటు మరో ఆరు నెలల వరకూ కరెంట్​ బిల్లుల్ని వాయిదా పద్దతులపై కట్టేలా అనుమతించింది. దాంతో పాటు ఎగ్జిబిటర్లు తీసుకున్న లోన్లపై వడ్డీ రేటును తగ్గించడానికి నిర్ణయించింది. ఈ నిర్ణయాలపై టాలీవుడ్​ హర్షం వ్యక్తం చేసింది. మెగాస్టార్​ చిరంజీవి జగన్​కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్​ చేశారు.

ట్యాగ్స్​