లాథమ్​ విధ్వంసం.. తొలి వన్డే కివీస్​ దే

By udayam on November 25th / 9:32 am IST

భారత్​ తో జరుగుతున్న వన్డే సిరీస్​ ను న్యూజిలాండ్​ విజయంతో ప్రారంభించింది. ఈరోజు జరిగిన వన్డేలో భారత్​ నిర్ధేశించిన 307 పరుగుల భారీ లక్ష్యాన్ని మరోం 16 బాల్స్​ మిగిలి ఉండగానే న్యూజిలాండ్​ బ్యాటర్లు ఛేధించారు. ముఖ్యంగా ఆ జట్టు వికెట్​ కీపర్​ టామ్​ లాథమ్​ కేవలం 104 బాల్స్​ లోనే 145 పరుగులు చేసి మ్యాన్​ ను వన్​ సైడ్​ చేసేశాడు. అతడికి కెప్టెన్​ విలియమ్సన్​ 94 పరుగులతో సహకరించాడు. మన బౌలర్లలో చాహల్​, సుందర్​, అర్షదీప్​ సింగ్​ లు పూర్తిగా విఫలమవ్వగా.. ఉమ్రాన్​ మాలిక్​ 2 వికెట్లు తీశాడు.

ట్యాగ్స్​