కెజిఎఫ్ ఛాప్టర్ నుంచి తుఫాన్ ఫుల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. రూ.1200 కోట్లు వసూళ్ళు దాటిన సందర్భంగా ఈ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే అమ్మ పాట, మెహబూబా సాంగ్‌లను విడుదల చేసిన యూనిట్ తాజాగా తూఫాన్ ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. ఒక్క హిందీలోనే రూ.400 కోట్లకు పైగా ఈ మూవీ వసూలు చేసిన ఈ మూవీ భారత్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కలుపుకుని మొత్తం రూ.900 కోట్లు కొల్లగొట్టింది.