వ్యాక్సినేషన్​ @ 190 కోట్లు

By udayam on May 7th / 8:41 am IST

దేశంలో కరోనా కేసులు 4 వేలకు చేరువుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,805 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 3,168 మంది కొవిడ్​ నుంచి కోలుకోగా 22 మంది కరోనాకు బలయ్యారు. దేశంలో మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య 20,303 కు చేరింది. నిన్నటి వరకూ దేశం మొత్తంగా 190 కోట్ల వ్యాక్సిన్​ డోసుల పంపిణీ జరిగింది. రికవరీ రేట్​ 98.74 శాతంగా ఉండగా.. పాజిటివిటీ రేట్​ 0.78 శాతానికి పెరిగింది.

ట్యాగ్స్​