పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యే లపై కేసు పెట్టిన రేవంత్

By udayam on January 6th / 12:12 pm IST

కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీకి మారిన 12 మంది ఎమ్మెల్యే లపై మొయినాబాద్ పోలీసు స్టేషన్ లో శుక్రవారం పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచిన ఈ 12 మంది ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేసి తిరిగి మళ్లీ గెలవాలని ఆయన సవాల్ చేశారు. సి‌ఎం కేసీఆర్ ఫిరాయింపులపై దృష్టి పెట్టకుండా ప్రజాపాలన పట్ల దృష్టి పెట్టాలని హితవు పలికారు.

ట్యాగ్స్​