బెంజ్​ గుద్దడంతో రెండు ముక్కలైన ట్రాక్టర్​

By udayam on September 27th / 11:53 am IST

బెంగళూరు–తిరుపతి రహదారిపై చంద్రగిరి వద్ద జాతీయ రహదారిపై ఓ బెంజ్​ కారు ఢీకొట్టడంతో ఓ ట్రాక్టర్​ రెండు ముక్కలైంది. ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్​ రహదారిపై రాంగ్​ రూట్​లో వెళ్తుండడమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు పేర్కొన్నారు. బోల్తా పడ్డ ట్రాక్టర్​.. ఇంజిన్​, ట్రాలీలు రెండు ముక్కలుగా విడిపోయాయి. ప్రమాదంలో ట్రాక్టర్​ డ్రైవర్​కు స్వల్ప గాయాలు కాగా.. బెంజ్​ కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

ట్యాగ్స్​