ఎన్​కౌంటర్​లో 3 గురు తీవ్రవాదులు హతం

By udayam on November 25th / 5:16 am IST

జమ్మూ కశ్మీర్​లో బుధవారం జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు తీవ్రవాదులు భద్రతా దళాల చేతిలో హతమయ్యారు. మరణించిన వారి ది రెసిస్టెన్స్​ ఫోర్స్​ టాప్​ కమాండర్​ కూడా ఉన్నాడని తెలుస్తోంది. ఇటీవల కశ్మీర్​లో సామాన్యులైన ఇద్దరు టీచర్లు, ఒక పౌరుడ్ని నడి రోడ్డుపై చంపిన కేసులో వీరంతా నిందితులని ఆర్మీ ప్రకటించింది. శ్రీనగర్​లోని రామ్​బాగ్​లో ఈ ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది.

ట్యాగ్స్​