అతి చేసిన డిఎం సస్పెండ్​

By udayam on May 3rd / 8:25 am IST

త్రిపురలో రాత్రి 10 గంటలు దాటిని పెళ్ళి వేడుకలు ఆపకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ.. మండపంలో హల్​ చల్​ చేసిన డిస్ట్రిక్ట్​ మేజిస్ట్రేట్​ను సస్పెండ్​ చేశారు. ఈ వైరల్​ వీడియోలో పెళ్ళికి వచ్చిన అతిథులపై పోలీసులతో దాడి చేయించడం, కళ్యాణ మండపం సిబ్బందిని, కొందరు అతిథుల్ని అరెస్ట్​ చేయాలని డిజిస్ట్రిక్​ మేజిస్ట్రేట్​ శైలేష్​ కుమార్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపిన ఆ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిఎంను సస్పెండ్​ చేసింది.

ట్యాగ్స్​