కేసీఆర్​ జాతీయ పార్టీ.. మద్యం, కోళ్ళను పంపిణీ చేస్తున్న నేతలు

By udayam on October 4th / 9:58 am IST

కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేసిన వేళ.. కేసీఆర్ ప్రధాని కావాలంటూ టిఆర్ఎస్ నేతలు క్వార్టర్ బాటిళ్లను, కోళ్లను పంపిణి చేస్తున్నఘటన వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. దసరా సందర్బంగా కేసీఆర్​ రేపు మధ్యాహ్నం 1:19 గంటలకు జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. ఈ క్రమంలో కేసీఆర్​ జాతీయ స్థాయిలో కూడా విజయం సాధించాలని కోరుకుంటూ ప్రార్ధనలు చేస్తున్నారు. మరికొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మందు బాటిళ్ళను పంపిణీ చేస్తూ.. కోళ్ళను పంపిణీ చేస్తున్నారు.

ట్యాగ్స్​