తెలంగాణలో రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

By udayam on May 18th / 12:52 pm IST

జూన్​ 10న తెలంగాణలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను ఖరారు చేసింది. నమస్తే తెలంగాణ పేపర్​ ఎండీ దీపకొండ దామోదర్​రావుకు, డాక్టర్​ బండి పార్థసారథి రెడ్డి, బీసీ నేత, పారిశ్రామిక వేత్త అయిన వద్దిరాజు రవిచంద్రల పేర్లను సిఎం కేసీఆర్​ ఖరారు చేశారు. అటు ఏపీలోనూ విజయ సాయిరెడ్డి, ఆర్​.కృష్ణయ్య, నిరంజన్​రెడ్డి, బీద మస్తాన్​రావు పేర్లను మంగళవారం నాడు సిఎం జగన్​ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​