టిఎస్​ఆర్టీసీ లో 10 శాతం టికెట్​ రాయితీ

By udayam on December 27th / 1:14 pm IST

సంక్రాంతి పండుగలకు సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఊర్లకు రాను పోను ఒకేసారి టికెట్ బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ ప్లస్, బస్సుల్లో అడ్వాన్స్ రిజర్వేషన్లకు బుకింగ్ రాయితీ కల్పిస్తుందని, వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఈరాయితీ అమల్లో ఉంటుందని మంగళవారం హైదరాబాద్ లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్​