సికింద్రాబాద్​ స్టేషన్​ వద్ద ఫ్రీ బస్​లు

By udayam on May 24th / 11:39 am IST

తెలంగాణ ఆర్టీసీ ప్యాసింజర్​ ఫ్రెండ్లీ సర్వీస్​లో భాగంగా సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ వద్ద దిగే ప్రయాణికుల కోసం ఫ్రీ సర్వీసులను అందుబాటులోకి తేనుంది. బ్యాటరీ వెహికల్స్​ ద్వారా ప్రయాణికులను దగ్గర్లోని బస్​ స్టాప్​ల వద్దకు ఉచితంగా తరలించనుంది. 10 రోజుల్లో ఈ సర్వీసు ప్రారంభం కానున్నట్లు టిఎస్ఆర్టీసి సికింద్రాబాద్​ రీజనల్​ మేనేజర్​ వెల్లడించారు. ప్రయాణికులను ఉప్పల్​, మెట్టుగూడ, చిలకలగూడ, గాంధీ ఆసుపత్రి బస్​స్టాండ్​ల వద్ద దించనున్నారు.

ట్యాగ్స్​