బంగినపల్లిని ఇంటికే డెలివరీ చేస్తామంటున్న టిఎస్​ఆర్టీసీ

By udayam on May 3rd / 1:38 pm IST

వేసవిలోనే అందుబాటులో ఉండే బంగినపల్లి మామిడిని ఇళ్ళకే డోర్​ డెలివరీ చేయడానికి తెలంగాణ ఆర్టీసీ సిద్ధమైంది. ఈ మేరకు కేజీ రూ.115 చొప్పున వీటిని డోర్​ డెలివరీ చేస్తామని ప్రకటించింది. అయితే కనీస ఆర్డర్​ 5 కేజీలుగా పేర్కొన్న ఈ సంస్థ 10, 15 కేజీల ఆర్డర్లనూ డోర్​ డెలివరీ చేస్తామని పేర్కొంది. బుకింగ్స్​ కోసం https://www.tsrtcparcel.in/TSCounter/Account/Products వెబ్​సైట్​లో ఆర్డర్​ చేయాలని పేర్కొంది.

ట్యాగ్స్​