జులైలో వెంకన్న ఆదాయం రూ.139 కోట్లు

By udayam on August 12th / 9:37 am IST

గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క నెలలోనే తిరుమల వెంకటేశ్వర స్వామికి రూ.139 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఏవి.ధర్మారెడ్డి ప్రకటించారు. బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్న ఆయన తిరుమల అన్నమయ్య భవనంలో ఈరోజు నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి భక్తులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్​