పోస్ట్​ మార్టమ్​ రిపోర్ట్​: ట్యూనీషా శర్మీ ప్రెగ్నెంట్​ కాదు

By udayam on December 26th / 9:26 am IST

బుల్లితెర నటి ట్యునీష శర్మ అనుమానాస్పద మృతి కేసులో బలంగా వినిపించిన వాదన ఆమె ప్రెగ్నెంట్​ అని. అయితే తాజాగా విడుదలైన పోస్ట్​ మార్టమ్​ నివేదికలో ఆమె ప్రెగ్నెంట్​ కాదన్న విషయం బయటపడింది. ఈ కేసులో అరెస్ట్​ అయిన ఆమె సహ నటుడు షీజన్​ మహ్మద్​ ఖాన్​ తో వివాదాలే ఆమె ఆత్మహత్యకు ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. చనిపోవడానికి ముందు ఆమె తన సన్నిహితుల వద్ద ‘షీజన్​ నన్ను మోసం (చీట్​) చేశాడు’ అంటూ ఆమె వాపోయినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ‘అలీబాబా : దస్తాన్​–ఈ–కాబూల్​’ అనే షో లో కలిసి పనిచేస్తున్నారు.

ట్యాగ్స్​