గూగుల్​తోనూ ట్విట్టర్​ లాగిన్​

By udayam on July 21st / 7:52 am IST

మైక్రో బ్లాగింగ్​ యాప్​ ట్విట్టర్​ తన వినియోగదారుల కోసం మరింత సౌలభ్యమైన లాగిన్​ ఆప్షన్​ను ప్రవేశపెట్టనుంది. ఇకపై మన గూగుల్​ అకౌంట్​ ద్వారానే ట్విట్టర్​ కూడా లాగిన్​ అవ్వొచ్చని పేర్కొంది. ఇందుకోసం ఇప్పటికీ బీటా వర్షన్​ను కొందరికి అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే ఐఓఎస్​ వర్షన్​ ఫోన్లలో యాపిల్​ అకౌంట్ల ద్వారా లాగిన్​ అయ్యేలా యాప్​ను అప్డేట్​ చేస్తోంది.

ట్యాగ్స్​