ట్విట్టర్ హ్యాక్​: 40 కోట్ల మంది డేటా డార్క్​ వెబ్​ లోకి

By udayam on December 26th / 10:27 am IST

ట్విట్టర్లో మరోసారి భారీగా డేటా చోరీ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 50 కోట్ల మంది యూజర్ల డేటాను హ్యాకర్లు డార్క్​ వెబ్​ లో అమ్మకానికి పెట్టేశారు. ఈ డేటాలో భారత సంతతి గూగుల్​ సీఈఓ సుందర్​ పిచయ్​, బాలీవుడ్​ స్టార్​ హీరో సల్మాన్​ ఖాన్​, డబ్ల్యుహెచ్​ఓ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, బడా కంపెనీల డేటా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ట్విట్టర్లో జరగిన డేటా బ్రీచ్​ లో 54 లక్షల ఖాతాల డేటా చోరీకి గురైన ఘటన మరవక ముందే మరోసారి అలాంటి ఘటనే రిపీట్​ అయింది.

ట్యాగ్స్​