ట్విట్టర్​లో ట్వీట్స్​కు అవార్డ్స్​

By udayam on May 6th / 10:11 am IST

మైక్రోబ్లాగింగ్​ యాప్​ ట్విట్టర్​ తన యూజర్లు చేసే ట్వీట్లకు అవార్డులు ఇవ్వనుంది. దీంతో పాటు ఒకే ట్వీట్​లో పిక్చర్స్​, వీడియోలనూ కలిపి పోస్ట్​ చేసుకునే సరికొత్త ఫీచర్​ను కూడా తీసుకురానుంది. 9టు5గూగుల్​ అనే వెబ్​సైట్​ దీనిపై కథనాన్ని ప్రచురించింది. ఇటీవలే ఈ సంస్థను ఎలన్​ మస్క్​ కొనుగోలు చేసిన అనంతరం ట్విట్టర్​ తీసుకొస్తున్న తొలి మార్పులు ఇవే. దీంతో పాటు ఎడిట్​ బటన్​ను కూడా టెస్టింగ్​కు పెట్టిన ఈ యాప్​ సరికొత్త సర్కిల్స్​ ఫీచర్​నూ తీసుకొస్తోంది.

ట్యాగ్స్​