తాలిబాన్లకు ట్విట్టర్​ షాక్​

By udayam on September 27th / 9:22 am IST

ఆఫ్గన్​లో మంత్రులమని చెప్పుకుంటున్న తాలిబాన్​ అగ్ర నేతలకు ట్విట్టర్​ యాప్​ షాక్​ ఇచ్చింది. వారి అకౌంట్లకు ఇచ్చిన బ్లూ టిక్స్​ (ధృవీకరణ అయిన అకౌంట్లకు ట్విటర్​ ఇచ్చే బ్యాడ్జ్​)ను తొలగించింది. దాదాపు ఆఫ్ఘన్​ కొత్త ప్రభుత్వంలోని మంత్రులందరి అకౌంట్లకూ ఈ బ్లూ బ్యాడ్జ్​ను ఆ సంస్థ తొలగించింది. ఆ దేశ విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి, హోం మంత్రి, అధ్యక్ష కార్యాలయం, జాతీయ భద్రతా కమిటీలకు చెందిన అకౌంట్లకు ఈ బ్లూ టిక్​ను తొలగించింది.

ట్యాగ్స్​