ట్విట్టర్ తన ట్వీట్లో చేసే పదాల సంఖ్య 2,500లకు పెంచడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే టెస్టింగ్‌లో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఒక ట్వీట్లో యూజర్లు కేవలం 280 పదాలను మాత్రమే పోస్ట్ చేయగలుగుతున్నారు. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా నోట్స్ అనే సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తూ దాంట్లో 2500 ల పదాలతో పాటు ఫొటోస్, వీడియోస్, జిఫ్ ఇమేజెస్‌లను కూడా జత చేసుకునేలా యాప్‌ను అప్డేట్ చేస్తోంది.