74 ఏళ్ళ తర్వాత కలిసిన బ్రదర్స్​

By udayam on January 13th / 5:17 am IST

భారత్​, పాక్​లు రెండు దేశాలుగా విడిపోయిన సమయంలో వేరుపడ్డ ఆ అన్నదమ్ములు 74 ఏళ్ళ తర్వాత కర్తార్​పూర్​ లో తిరిగి కలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఆన్​లైన్​ వైరల్​ అవుతూ పలువురితో కంటతడి పెట్టిస్తోంది. 1947 ఆగస్ట్​లో సిద్దిఖి పాక్​లోని ఫైసలాబాద్​కు వెళ్ళిపోగా అన్న హబీబ్​ పంజాబ్​లోని పుల్లాన్​వాలాకు చేరుకున్నాడు. ఇరువురూ ఎంత ప్రయత్నించినా ఒకరి జాడ ఒకరు కనుక్కోలేకపోయారు. పాక్​, భారత అధికారుల సాయంతో వీరిద్దరూ తిరిగి కలుసుకున్నారు.

ట్యాగ్స్​