విజయవాడ హైవేపై నగ్నంగా జంట మృతదేహాలు

By udayam on May 3rd / 1:30 pm IST

విజయవాడ హైవేపై అబ్దుల్లాపూర్​మెట్​ పిఎస్​ పరిధిలో రెండు మృతదేహాలు నగ్నంగా కనిపించడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. వివాహేతర సంబంధమే ఈ హత్యలకు కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరణించిన వారిని కార్​ డ్రైవర్​ యశ్వంత్​ (22), జ్యోతి (28)గానూ పోలీసులు గుర్తించారు. జ్యోతికి ఇదివరకే పెళ్ళయ్యిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతులు ఇద్దరూ వారాసిగూడకు చెందిన వారుగా తెలిపారు.

ట్యాగ్స్​