జమ్మూలో ఆగని ఉగ్రవాదుల హింసాకాండ

By udayam on October 18th / 5:34 am IST

జమ్మూకాశ్మీర్​లో ఉగ్రవాదులు సామాన్యులను హతమార్చడం కొనసాగుతూనే ఉంది. గత వారం 5 గురిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు ఆదివారం నాడు మరో ఇద్దరు పౌరుల్ని కాల్చి చంపారు. మృతులు బీహార్​కు చెందిన వలస కూలీలుగా పోలీసులు ప్రకటించారు. మరొక వ్యక్తికి బుల్లెట్​ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటన అనంతరం రంగంలోకి దిగిన సైన్యం ఉగ్రవాదుల కోసం గాలింపు ముమ్మరం చేసింది.

ట్యాగ్స్​