రష్యా : మాతో పెట్టుకోవద్దు అమెరికా

By udayam on June 2nd / 12:56 pm IST

ఉక్రెయిన్​ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యాపై ఆంక్షలతో విరుచుకుపడుతున్న అమెరికాకు పుతిన్​ ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మాతో పెట్టుకుంటే బుగ్గిపాలవుతారని తీవ్రంగా హెచ్చరించింది. రష్యా చట్టసభ ప్రతినిధి అలెక్సీ జురవ్​లెవ్​ మాట్లాడుతూ ‘మా వద్ద ఉన్న సర్మత్​ మిస్సైల్స్​ 2 ప్రయోగిస్తే మీ నావికాదళం మొత్తం తుత్తునియలు అవుతుంది. మా జోలికి రావడం మానుకోండి.. మేం అలాంటి ఆలోచన చేయకుండా మీ చర్యలు తగ్గించుకోండి’ అని హెచ్చరించాడు.

ట్యాగ్స్​