3వ డోసుకు అమెరికా ఓకే

By udayam on September 23rd / 10:27 am IST

దేశంలోని అత్యంత సీనియర్లకు 3వ డోసు వేయడానికి అమెరికా ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. పెద్ద వయసు వారికి ఫైజర్​ కొవిడ్​ టీకాను బూస్టర్​ డోస్​గా ఇవ్వడానికి అక్కడి ఫుడ్​ అండ్​ డ్రగ్స్​ అధికారులు ఆమోదం తెలిపారు. దేశంలోని 65 ఏళ్ళు దాటి 2 డోసుల కరోనా వ్యాక్సిన్​ తీసుకున్న వారికి ఈ బూస్టర్​ డోసును అందిస్తామని ప్రకటించింది.

ట్యాగ్స్​