ఒకేరోజు 13.50 లక్షల కేసులు

By udayam on January 12th / 6:00 am IST

అమెరికాలో కరోనా సునామీలా వ్యాపిస్తోంది. వారం క్రితం రోజుకు 10 లక్షలు దాటిన కేసులు, మంగళవారం 11 లక్షలను దాటేశాయి. బుధవారం నాటికి ఈ లెక్క 13.50 లక్షలు దాటేసినట్లు న్యూయార్క్​ టైమ్స్​ వార్తను రాసింది. రోజుకు సరాసరి 1.30 లక్షల మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారని పేర్కొంది.త వర్జీనియా, టెక్సాస్​, కెన్​టక్కీ, కేన్సాన్​, చికాగో రాష్ట్రాల్లో ఆసుపత్రి పాలవుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. కొవిడ్​ సోకిన వైద్య సిబ్బందినీ విధుల్లోకి తీసుకుంటున్నారని సమాచారం.

ట్యాగ్స్​