కేబినెట్​లోకి ఉదయనిధి స్టాలిన్​

By udayam on May 4th / 9:26 am IST

నటుడు, తమిళనాడు సిఎం స్టాలిన్​ కొడుకు ఉదయనిధి స్టాలిన్​కు మంత్రి పదవి దాదాపు ఖాయమైందని ఆ రాష్ట్రంలో వార్తలు వస్తున్నాయి. డిఎంకె కీలక నాయకుడైన ఉదయ నిధి గత ఎన్నికల్లో చెపాక్​–తిరువల్లికేని నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. వచ్చే నెలలో ఆ రాష్ట్ర కేబినెట్​ విస్తరణ జరుగుతుందని జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఉదయ నిధిని మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ట్యాగ్స్​