సినిమాలకు గుడ్‌బై చెప్పిన ఉదయనిధి

By udayam on December 15th / 6:07 am IST

తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, యువ కథానాయకుడు ఉదయనిధి స్టాలిన్ ఇవాళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయనిధి కీలక నిర్ణయం తీసుకున్నారు ఇకపై సినిమాల్లో నటించనని ప్రకటించాడు. రాజకీయాలతో బిజీగా ఉండడం వల్లే సినిమాలకు దూరంగా ఉంటున్నానని చెప్పారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

ట్యాగ్స్​