వాతావరణ మార్పులపై కలిసి నడుద్దాం : బోరిస్​

By udayam on September 23rd / 6:52 am IST

ముంచుకొస్తున్న వాతావరణ మార్పుల సమస్యపై ప్రపంచమంతా ఏకతాటిపై నడుద్దామని యుకె ప్రధాని బోరిస్​ జాన్సన్​ పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి జనరల్​ బాడీ సమావేశానికి నేరుగా హాజరైన ఆయన ‘ప్రపంచం ఎంతో ఎదగాల్సి ఉంది’ అంటూ ఆయన తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్న ఈ వాతావరణ మార్పులు నిజమైనవేనని గుర్తించి తగిన చర్యలు చేపట్టకపోతే మనతో పాటు కోట్లాది ప్రాణులు తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్​