తమపై సైనిక తిరుగుబాటుకు రష్యా సాయం : ఉక్రెయిన్​

By udayam on November 27th / 2:39 pm IST

తమ సైన్యంతోనే తనపై సైనిక తిరుగుబాటుకు రష్యా సాయం చేస్తోందని ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలోదిమిర్​ జెలెన్​స్కీ సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే వారం తమ సైన్యం తనపై తిరుగుబాటు చేసే అవకాశం ఉందన్న విషయాన్ని తమ దేశ ఇంటెలిజెన్స్​ సంస్థ ముందుగానే గుర్తించిందని ఆయన ప్రకటించారు. అయితే అధ్యక్షుడు చేసిన ఈ విమర్శల్ని రష్యా ప్రభుత్వం ఖండించింది.

ట్యాగ్స్​