ఉక్రెయిన్​: ఫాస్ఫరస్​ బాంబులేస్తున్న రష్యా

By udayam on July 2nd / 7:37 am IST

తమ దేశంలో రష్యా జరుపుతున్న ఆక్రమణలో భాగంగా జీవాయుధాలను సైతం ప్రయోగిస్తోందని ఉక్రెయిన్​ ఆరోపించింది. స్నేక్​ ఐలాండ్​ (దీనినే జిమిన్యి ఐలాండ్ అంటారు) లో ఫాస్ఫరస్​ బాంబులను రష్యా తన సుఖోయ్​–30 యుద్ధ విమానాల నుంచి జారవిడుస్తోందని పేర్కొంది. రష్యా ఆధీనంలో ఉన్న క్రిమియా పెనిన్సులా నుంచి ఈ యుద్ధ విమానాలు దాడులు చేస్తున్నట్లు ఉక్రెయిన్​ ఆర్మీ కమాండర్​ ఇన్​ చీఫ్​ వలెరీ జలుజ్​న్యి టెలిగ్రామ్​లో పేర్కొన్నారు.

ట్యాగ్స్​