ఉక్రెయిన్​: మ్రియాను తిరిగి నిర్మిస్తాం

By udayam on May 27th / 9:42 am IST

ఉక్రెయిన్​ యుద్ధంలో రష్యా ధ్వంసం చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం మ్రియాను ఉక్రెయిన్​ సేనలు తిరిగి నిర్మించడానికి సిద్ధమయ్యాయి. 275 అడుగుల పొడవు, రెక్కలతో కలిపి 290 అడుగుల వెడల్పు ఉండే ఈ అతిపెద్ద జంబో ఎయిర్​ప్లేన్​కు 6 టర్బో ఫ్యాన్​ ఇంజిన్లు ఉంటాయి. ఇంత పరిమాణంలో ఉన్న ఏకైక విమానం ప్రపంచంలో ఇదొక్కటే. దీనిని రష్యా దళాలు ధ్వంసం చేయగా తిరిగి నిర్మించాలని ఉక్రెయిన్​ భావిస్తోంది. ఒకేసారి 51,600 పౌండ్ల బరువును ఎత్తగలదు ఈ విమానం.

ట్యాగ్స్​