మరో యుద్ధనౌకను కోల్పోయిన రష్యా

By udayam on May 9th / 11:17 am IST

విక్టరీ డే సెలబ్రేషన్స్​లో ఉన్న రష్యాను.. ఉక్రెయిన్​ చావుదెబ్బ తీసింది. నల్ల సముద్రంలోని స్నేక్​ ఔలాండ్​ వద్ద లంగరేసిన రష్యా యుద్ధ నౌకను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్​ రక్షణ శాఖ వీడియోతో సహా ట్వీట్​ చేసింది. సెర్నా ప్రాజెక్ట్​లో భాగంగా తయారు చేసిన బయరక్తర్​ టిబి2 డ్రోన్​ను ఉపయోగించి రష్యా యుద్ధ నౌకను సముద్రంలో ముంచేశామని పేర్కొంది. వీడియోలోనూ తీరానికి సమీపంలో ఉన్న ఈ నౌకపై డ్రోన్​ దాడి క్లియర్​గా కనిపిస్తోంది.

ట్యాగ్స్​