డోనెట్స్క్​లో సగభాగం రష్యా చేతిలోకి?

By udayam on June 23rd / 7:20 am IST

తూర్పు ఉక్రెయిన్​లోని డొనెట్స్క్​ ప్రాంతంలో రష్యా ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాంతంలోని 45 శాతం భూభాగం రష్యా సైనికుల చేతిలోకి వెళ్ళిందని ఉక్రెయిన్​ సైన్యం ప్రకటించింది. అయితే రష్యా మాత్రం తమ వద్ద 55 శాతం డోనెట్స్క్​ ప్రాంతం ఉందని వెల్లడించింది. ఈ ప్రాంతంలో ఉక్రెయిన్​ దళాలకు భారీ నష్టం వాటిల్లిందని యుకె ప్రభుత్వం ప్రకటించింది. వారి వద్ద ఉన్న అని ఆయుధాలు నిండుకుంటున్నాయని యుకె వెల్లడించింది.

ట్యాగ్స్​