మ్యాచ్​ను మధ్యలోనే వదిలేసిన అంపైర్​

By udayam on May 19th / 9:50 am IST

ఆసియా దేశాల్లో ఎండలు ఎలా ఉంటాయో ఇంగ్లీష్​ అంపైర్​ రిచర్డ్​ కెటెల్​ బరోకి బాగా తెలిసొచ్చింది. బుధవారం బంగ్లాదేశ్​, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్​ 4వ రోజు ఆటలోంచి అతడు అర్థాంతరంగా వైదొలిగాడు. ఎండ వేడిమికి తట్టుకోలేక అతడు మైదానాన్ని వీడడంతో మ్యాచ్​కు అంతరాయం కలిగింది. దీంతో అతడి స్థానాన్ని టివి అంపైర్​ జోయ్​ విల్సన్​ భర్తీ చేశాడు. 4వ రోజు ఆటలో 139వ ఓవర్​ జరుగుతుండగా కెటిల్​ మైదానాన్ని వీడడంతో ప్లేయర్లు డ్రింక్స్​ బ్రేక్​ తీసుకున్నారు.

ట్యాగ్స్​