తన రికార్డ్​ను తనే బద్దలు కొట్టిన ఉమ్రాన్​

By udayam on May 6th / 11:44 am IST

హైదరాబాద్​ స్పీడ్​స్టర్​ ఉమ్రాన్​ మాలిక్​ ఐపిఎల్​లో తన పేరిటే ఉన్న వేగవంతమైన బాల్​ రికార్డ్​ను తనే చెరిపేశాడు. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్​లో ఇన్నింగ్స్​ ఆఖరి ఓవర్​ వేసిన అతడు ఏకంగా 157 కి.మీ.ల వేగంతో బంతిని విసిరాడు. దీంతో అతడు తన సరికొత్త రికార్డ్​ను నెలకొల్పాడు. ఈ ఐపిఎల్​ సీజన్​లో టాప్​ 5 ఫాస్టెస్ట్​ డెలివరీస్​లో 4 ఉమ్రాన్​ పేరిటే ఉన్నాయి. గతంలో చెన్నైతో జరిగిన మ్యాచ్​లో అతడు ధోనీకి 154 కి.మీ.ల వేగంతో బంతిని విసిరాడు.

ట్యాగ్స్​