టాస్​లో ధోనీ రికార్డ్​ను బద్దలుకొట్టిన శాంసన్​

By udayam on May 25th / 4:51 am IST

ఒకే ఐపిఎల్​ సీజన్​లో ఎక్కువ సార్లు టాస్​ ఓడిపోయిన రికార్డును రాజస్థాన్​ కెప్టెన్​ సంజు శాంసన్​ దక్కించుకున్నాడు. ఈ సీజన్​లో 15వ మ్యాచ్​ ఆడుతున్న శాంసన్​ 13 సార్లు టాస్​ ఓడిపోయాడు. నిన్న రాత్రి గుజరాత్​తో జరిగిన తొలి క్వాలిఫయిర్​ మ్యాచ్​లోనూ అతడు టాస్​ ఓడి ముందుగా బ్యాటింగ్​ చేయాల్సి వచ్చింది. అతడి కంటే ముందు ఒకే సీజన్​లో 12 సార్లు టాస్​ ఓడిపోయిన రికార్డ్​ చెన్నై కెప్టెన్​ ఎంఎస్​.ధోనీ పేరిట ఉండేది.

ట్యాగ్స్​