కిరణ్​, రాధికలతో బాలయ్య అల్లరే అల్లరి

By udayam on November 18th / 5:00 am IST

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్-2 టాక్ షో నాలుగో ఎపిసోడ్​ టీజర్​ వచ్చేసింది. మాజీ సిఎం కిరణ్​ కుమార్​ రెడ్డి, మాజీ స్పీకర్​ సురేశ్ రెడ్డిలతో పాటు.. హీరోయిన్​ రాధిక లు ఈ ఎపిసోడ్​ లో హల్​ చల్​ చేశారు. బెస్ట్​ ఫ్రెండ్స్​ తో బాలయ్య అల్లరి నెక్స్ట్​ లెవల్​ అనే చెప్పాలి. రాజకీయ పరమైన, జీవితంలో జరిగిన అత్యంత ముఖ్యమైన ఘట్టాలను ఈ ప్రోగ్రామ్​ లో కిరణ్​ కుమార్​ రెడ్డి వెల్లించారు. ‘మనం గొప్ప నేతలను, వ్యక్తులను కోల్పోయామని, అలాంటివారిలో రాజశేఖర్ రెడ్డి ఒకరు’ అని అనడం ప్రోమోలో కనిపించింది.

ట్యాగ్స్​