నెట్​ ఫ్లిక్స్​​ లోనూ బాలయ్య అన్​ స్టాపబుల్!

By udayam on December 30th / 6:11 am IST

బాలయ్య బ్లాక్​ బస్టర్​ బుల్లితెర షో ‘అన్​ స్టాపబుల్​’ సిరీస్​ ఇప్పుడు మరో ప్లాట్​ ఫాం నెట్​ ఫ్లిక్స్​ లోనూ స్ట్రీమింగ్​ కు సిద్ధమవుతోంది! దీనికోసం ఇప్పటికే నెట్​ ఫ్లిక్స్​ సంస్థ ఆహాతో ఒప్పంద చర్చలు జరుపుతోంది. ఇప్టపికే ఆహా లోని చాలా కంటెంట్​ ను నెట్​ ఫ్లిక్స్​ షేర్​ చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో ఈ షో లోని పాపులర్​ ఎపిసోడ్లను కూడా నెట్​ ఫ్లిక్స్​ లో స్ట్రీమింగ్​ కోసం అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి ఆహా టీం యస్​ అంటుందా.. నో అంటుందా? అన్నది తేలాల్సి ఉంది.

ట్యాగ్స్​