వీడియో: మహిళను సెల్​ లో చిత్రహింసలు పెట్టిన ఎస్​ఐ

By udayam on December 26th / 10:38 am IST

ఉత్తరప్రదేశ్​ లోని కాన్పూర్​ లో ఓ మహిళను అరెస్ట్​ చేసిన ఎస్​ఐ ఆమెపై దౌర్జన్యంగా దాడి చేసిన వీడియో నెట్టింట వైరల్​ గా మారింది. పోలీసు దాడితో తనను రక్షించండంటూ ఆమె పెడుతున్న అరుపులకూ కూడా ఆ పోలీసు అధికారి కనీసం కనికరం చూపించకుండా ఆమె చేతులు వెనక్కి విరిచి చావగొట్టాడు. కాన్పూర్​ లోని కకవాన్​ ఏరియా పోలీస్​ స్టేషన్​ లో జరిగిన ఈ అమానుష దాడిని సమాజ్​ వాదీ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్​ చేసింది. ఈ ఘటనపై పోలీసు శాఖ విచారణకు ఆదేశించింది.

ట్యాగ్స్​